Tuesday, 26 August 2025

011

జీవితం అంటే నువ్వు చేసుకున్న పనులకు ఫలితాన్ని నువ్వు అనుభవించడం. అయితే నువ్వు ఏం చేసుకున్నావు ఏం చేసుకున్న దానికి ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావు అనేది ప్రశ్న. ఎవరికైనా అంతే జీవితం అదే ప్రశ్న. చేస్తున్న ఉద్యోగంలో జీతం సరిపోనప్పుడు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఎలా వస్తుందో తెలుసుకున్నట్టే, కష్టనష్టాలు లేని జీవితం ఎలా వస్తుందో తెలుసుకొని ఆ పనులు చేయాలి. సంపాదన పెరిగే వరకు ఉన్న సంపాదనని సర్దుకున్నట్టే, ఉన్న జీవితాన్ని చేతనైనంత సుఖమయం చేసుకుంటూ మరింత సుఖాన్ని ఇచ్చే జీవితం ఎలా వస్తుందో తెలుసుకొని అందుకు అవసరమైన పనులు చేసుకుంటూ ఉండాలి. జీవితం అనే ప్రశ్నకి ఈ సూత్రం ఒక్కటే సమాధానం. మర్చిపోకండి జీవితాన్ని తెలివితేటలతో సక్సెస్ చేసుకుందామనే ప్రయత్నంలో కాలాన్ని వృధా చేసుకోవద్దు. 

No comments:

Post a Comment